ఆలయ నిర్వహణ


కొండా లక్ష్మయ్య గారు
ఆలయ కమిటీ చైర్మన్
ధర్మకర్తల మండలి తరపున కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న శ్రీ కొండా లక్ష్మయ్య ఆధ్వర్యంలో అనేక ధార్మిక కార్యక్రమాలు జరుపబడుతున్నాయి.


కొండా లక్ష్మయ్య గారు
ఆలయ కమిటీ చైర్మన్
ధర్మకర్తల మండలి తరపున కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న శ్రీ కొండా లక్ష్మయ్య ఆధ్వర్యంలో అనేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ధర్మకర్తల కుటుంబాలు

స్వర్గీయ కొండా పాపయ్య గారు
మరియు కుటుంబం
స్వర్గీయ కొండా బిక్ష్మయ్య గారు
మరియు కుటుంబం
కొండా పురుషోత్తం గారు
మరియు కుటుంబం
స్వర్గీయ కొండా వెంకట నారాయణ గారు
మరియు కుటుంబం
ధర్మకర్తల కుటుంబాలు

స్వర్గీయ కొండా పాపయ్య గారు మరియు కుటుంబం
స్వర్గీయ కొండా బిక్ష్మయ్య గారు మరియు కుటుంబం
కొండా పురుషోత్తం గారు మరియు కుటుంబం
స్వర్గీయ కొండా వెంకట నారాయణ గారు మరియు కుటుంబం
కమిటీ సభ్యులు


శీలం సైదులు

పాల్వాయి సోమేశ్వర రావు

పూడూరి సత్యం

రామడుగు రామారావు

పాల్వాయి వెంకన్న

బొల్లం ఉపేందర్

కొండా రామూర్తి

కీత వీర శేఖర్

దగ్గుల యలమంచయ్య

చింతోజు ఉపేంద్ర చారి

కొలిశెట్టి కరుణాకరరావు

పాల్వాయి నాగేశ్వర్ రావు












ఆలయ ట్రస్ట్ కమిటీ


కొండా మీనారావు గారు

కొండా లక్ష్మయ్య గారు

కొండా శ్రీధర్ రావు గారు

కొండా అరవింద్ గారు

కొండా పురుషోత్తం గారు

కొండా సురేష్ గారు

కొండా అనిల్ గారు

పాలవరపు ఉపేందర్ గారు

పాల్వాయి నారాయణరావు గారు
ఆలయ ట్రస్ట్ కమిటీ










అభివృద్ధి కార్యక్రమములు
1999
నిత్య నైవేద్యం దీపారాధన కార్యక్రమమునకు ప్రత్యేక పూజారిని నియమించడం, నిత్య నైవేద్య ధీపారాధన నిమిత్తం శాశ్వత నిధి సమకూర్చడం.
2001
శిఖర చక్ర ప్రతిష్ట కార్యక్రమం
2003
రాతి ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు నిర్మాణం
2009
అయ్యవారికి శాశ్వత గృహ నివాసం ఏర్పాటు చేయడం
2013
గర్భగుడి వెనుక వైపు వాస్తు ప్రకారం ఒక గదిని నిర్మించడం, దేవాలయ అవసరాార్థం పైప్‌లైన్ ద్వారా నీటి సౌకర్యం కల్పించడం
2015
శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మండపం నిర్మించడం. ఈ కళ్యాణ మండపం నుండే అనేక కార్యక్రమములు నిర్మించడం జరుగుచున్నవి.
2017
గ్రామ ప్రజల సౌకార్యార్ధం ఒక R.O నీటి ప్లాంట్ స్థాపించి ఎటువంటి లాభపేక్ష లేకుండా మినరల్ వాటర్ అందజేయుట జరుగుతున్నది.
2020
దేవాలయ ఉపయోగార్థం ఎదురుగా ఒక గదిని నిర్మించడం జరిగింది.
2023
శాశ్వత హోమగుండం, కళ్యాణ మండపం ముందు రేకుల షెడ్ నిర్మాణం చేయించడం జరిగింది.